Header Banner

ట్రేడ్ వార్‌కి తాత్కాలిక బ్రేక్! అమెరికా, చైనా ట్రేడ్ ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్!

  Mon May 12, 2025 14:57        U S A

అమెరికా మరియు చైనా దేశాల మధ్య జరిగిన ట్రేడ్ చర్చలు విజయవంతంగా ముగిశాయి. జనీవాలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల తర్వాత కీలకంగా ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ట్రేడ్ డీల్ 90 రోజులపాటు అమల్లో ఉండనుంది.

ఒప్పందం ప్రకారం, అమెరికా ప్రభుత్వం చైనా వస్తువులపై విధిస్తున్న 145 శాతం దిగుమతి సుంకాన్ని 30 శాతానికి తగ్గించనుంది. ఇదే విధంగా, చైనా కూడా అమెరికా వస్తువులపై అమలులో ఉన్న 125 శాతం సుంకాన్ని 10 శాతానికి తగ్గించనుంది. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.


ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #USChinaDeal #TradeAgreement #GlobalTrade #TariffReduction #TradePeace